Kohli కి Ashwin విలువ తెలిస్తే.. Oval లో స్పిన్నర్స్ కి అద్భుత ట్రాక్ రికార్డ్!! || Oneindia Telugu

2021-09-06 147

Can Virat Kohli Realise his mistake on avoiding Ashwin in playing xi vs England.
#Ashwin
#Kohli
#Indvseng
#Teamindia
#Joeroot
#Jaddu

అశ్విన్‌ను తీసుకోకుండా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పు చేశాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చివరి రోజు అశ్విన్ ఉంటే భారత్ విజయం మరింత సునాయసమయ్యేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మ్యాచ్ ప్రారంభమైన తొలి రోజే అశ్విన్‌ను తీసుకోకపోవడాన్ని మాజీ క్రికెటర్లు తప్పుబట్టారు. ఇక మ్యాచ్ చివరి రోజుకు దారి తీయడం.. విజయానికి భారత్ 10 వికెట్ల దూరంలో నిలవడంతో ఈ విమర్శలు మరీ ఎక్కువయ్యాయి. ప్రస్తుత పరిస్తితులతో అశ్విన్ విలువ ఏంటో కోహ్లీకి తెలుసొస్తుందని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు.